Akkineni Akhil: మన సమాజంలో ఆమెలాంటి వాళ్లకు మన్నన లేదు – అఖిల్

హైదరాబాద్: మంత్రి కొండా సురేఖా వ్యాఖ్యలపై ఇప్పటికే చాలామంది సినీ నటీనటులు మండిపడ్డారు. అయినతే అక్కినేని అఖిల్  నిన్న (గురువారం) అమ‌ల చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ.. ‘అమ్మ.. మీ ప్రతి మాట‌కు నేను మ‌ద్దతు ఇస్తున్నాను. ఇలాంటి అర్థం లేని విష‌యంపై మీరు స్పందించాల్సి రావ‌డం ప‌ట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. కానీ కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్యలపై స్పందించ‌డం త‌ప్ప మ‌న‌కు వేరే మార్గం లేద’ అని పేర్కొన్నాడు అఖిల్. తాజాగా మరోసారి ఇవాళ … Read more