ABN RK.. ఆంధ్రజ్యోతి ప్రక్షాళన వైపు …
”కూటమి ఎమ్మెల్యేలు , మంత్రులు , అధికారులు అక్రమాలపై రాయవద్దని నేనేం చెప్పలేదు కదా . . రాయండి . కాకపొతే ఎవిడెన్స్ పక్కాగా చూసుకోండి . ..” ఈ వ్యాఖ్యలు ఇటీవల జిల్లాల పర్యటనలో ఆంధ్రజ్యోతి ఎండీ రాధా కృష్ణ రిపోరర్ట్స్ మీటింగ్ లో చెప్పుకొచ్చారట . .. జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించి . . అదే పత్రికకు యజమాని అయిన వేమూరి రాధాకృష్ణ ( ABN RK ) స్టయిలే స్పెషల్ . కాస్త … Read more