మధ్య తరగతికి భారీ ఊరట.. రూ. 12 లక్షల వరకు .. నో ఇన్‌కమ్ ట్యాక్స్..

వార్షిక ఆదాయం రూ. 12 లక్షల లోపు ఉన్నవారికి ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామని ప్రకటించారు.

  • ఎనిమిదోసారి యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

ఫిబ్రవరి 1, శనివారం ఉదయం 11 గంటలకు పార్లమెంటులో 2025-26 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదవ బడ్జెట్ సమర్పించారు .

నియంత్రణ సంస్కరణల కమిటీ
నియంత్రణ సంస్కరణల కోసం ఒక ఉన్నత స్థాయి కమిటీ (HLC) అన్ని ఆర్థికేతర రంగ నిబంధనలు, అనుమతులు మరియు లైసెన్స్‌లను సమీక్షిస్తుంది.

వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని పెంచడానికి కమిటీ ఒక సంవత్సరంలోపు సిఫార్సులు చేస్తుంది.

రాష్ట్రాలు సెటప్‌లో చేరడానికి ప్రోత్సహించబడతాయి మరియు రాష్ట్రాల పెట్టుబడి స్నేహపూర్వక సూచిక ప్రారంభించబడుతుంది.వాణిజ్య డాక్యుమెంటేషన్ కోసం ఏకీకృత వేదిక
అంతర్జాతీయ వాణిజ్యం కోసం డిజిటల్ మౌలిక సదుపాయాలను పెంపొందించే లక్ష్యంతో ఎగుమతి ప్రమోషన్ మిషన్ మరియు వాణిజ్య డాక్యుమెంటేషన్ మరియు ఫైనాన్సింగ్ పరిష్కారాల కోసం ఏకీకృత వేదిక ‘భారత్‌ట్రేడ్‌నెట్’ (BTN)ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సీతారామన్ ప్రకటించారు.

    • మధ్యతరగతి ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్
    • రూ.12 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదన్న కేంద్రంకొత్త పన్ను శ్లాబులు సవరణ
      • రూ.4-8 లక్షలు – 5%
      • రూ.8-12 లక్షలు – 10%
      • రూ.12-16 లక్షలు – 15%
      • రూ.16-20 లక్షలు – 20%
      • రూ.20-24 లక్షలు – 25%
        • ప్రతి జిల్లా ఆసుపత్రి కేంద్రాల్లో క్యాన్సర్ కేంద్రాలు
        • 200 జిల్లాల్లో క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు
          • అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డే-కేర్‌ క్యాన్సర్‌ సెంటర్లు: నిర్మల
          • 2025-26లో 200 క్యాన్సర్‌ సెంటర్లు ఏర్పాటు: నిర్మల
          • పట్టణ పేదలు, వర్తకులకు చేయూత: నిర్మల
          • వర్తకులకు రూ.30 వేల పరిమితితో UPI క్రెడిట్‌ కార్డులు: నిర్మల
          • గిగ్‌ వర్కర్లకు ఈ-శ్రమ్‌ పోర్టల్‌ ద్వారా ఐడీ కార్డులు: నిర్మల2025-26 సంవత్సరంలోనే క్యాన్సర్ కేంద్రాలురూ.24 లక్షల పైన 30 శాతం 

            పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్

            • పన్నుల చెల్లింపుల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం
            • ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపు

             

             

            ఎగుమతులపై స్పెషల్ ఫోకస్

            • సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతు
            • దేశీయంగా తయారీ పరిశ్రమలకు మద్దతు

            బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు

           

    • రూ.10లక్షల విలువైన క్రెడిట్ కార్డులు
    • మొదటి సంవత్సరం 10 లక్షల కార్డులు జారీ
    • స్టార్టప్‌లను ప్రోత్సహించడమే లక్ష్యం
      • విద్యారంగంలో ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది
      • అటల్ థింకరింగ్ ల్యాబ్స్ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నాంఐదు లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కింద రూ.2కోట్ల రుణాలువిద్యారంగంలో సంస్కరణలు
  • వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత
    • వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది
    • రైతుల ఆదాయాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం
    • వంద జిల్లాలను ఎంపిక చేసి వ్యవసాయంలో అధునూతన పద్ధతులను అమలుచేస్తాం
    • గ్రామీణ ప్రాంతాల్లో సంపద సృష్టించడానికి చర్యలు
    • రైతుల నుంచి నేరుగా పప్పు ధాన్యలు సేకరణ