సీఐడీ మాజీ చీఫ్ సునీల్ సస్పండ్ . .

  • ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌కుమార్‌ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం
  • సునీల్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • వైసీపీ అధికారంలో ఉన్న్డపుడు అప్పటి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును కస్టోడియల్ టార్చర్ చేసిన సునీల్ కుమార్ . .
  • సునీల్‌కుమార్‌పై వచ్చిన అభియోగాలు, ఆరోపణలపై విచారణ జరిపించిన ప్రభుత్వం
  • రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా నేతృత్వంలో విచారణ
  • అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారని సునీల్‌కుమార్‌పై ఆరోపణలు
  • సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారని సునీల్‌కుమార్‌పై ఆరోపణలు