ఎలాన్ మస్క్‌కు కీలక పదవి

తాజా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంలో విశేష కృషి చేసిన ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు కీలక పదవి ఖాయమైంది. అమెరికా ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ’ విభాగానికి ఎలాన్ మస్క్ నాయకత్వం వహిస్తారని అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వివేక్ రామస్వామితో కలిసి ఎలాన్ మస్క్ ఈ విభాగం బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. ‘‘అద్భుతమైన ఈ ఇద్దరు అమెరికన్లు కలిసి మా ప్రభుత్వంలో బ్యూరోక్రసీకి మార్గం చూపుతారు. ‘సేవ్ … Read more

రిలయన్స్​ రూ.65 వేల కోట్ల పెట్టుబడి – ఆంధ్రాలోనే ఎందుకు ?

రిలయన్స్​ రూ.65 వేల కోట్ల పెట్టుబడి – సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ ఇటీవల కాలంలో ఇంత భారీ పెట్టుబడి దేశంలో ఎక్కడా పెట్టలేదు. రిలయన్స్ అధినేత ముఖేష్ ఆంధ్రాలోనే పెద్దమొత్తంలో పెట్టడానికి ఎందుకు సిద్ధపడ్డారు ? ?? చంద్రబాబుపై నమ్మకమా ? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ? ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అవకాశాలు మెండుగా ఉండటంతో ప్రముఖ కంపెనీలు ఇటు వైపు ద్రుష్టి సారిస్తున్నాయి . సీఎం చంద్రబాబు పై పారిశ్రామికవేత్తల నమ్మకం ఒకవైపు … Read more

జగన్ బెయిల్ రద్దుపై.. న్యాయమూర్తి ఏమన్నారు..

సుప్రీంకోర్టులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) అక్రమాస్తుల కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో అక్రమాస్తుల కేసు విచారణ నుంచి జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకున్నారు. . సీబీఐ, ఈడీ కేసులను విడివిడిగా లేదా సమాంతరంగా విచారించినప్పటికీ సీబీఐ కేసుల్లో తీర్పు తర్వాతే ఈడీ కేసుల్లో తీర్పు ఇవ్వాలని 2022 నవంబర్‌లో తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. దీన్ని … Read more

అవినాష్ రెడ్డి ఇరుక్కున్నట్లే . ..

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో అరెస్టయిన వైఎస్సార్సీపీ సోషల్‌ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డి పోలీసుల వద్ద నిజం కక్కేయడంతో తాడేపల్లి ప్యాలెస్ లో వణుకు మొదలయింది. ఈ వ్యవహారంలో అప్పటి సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఇరుక్కుంటారని ఇప్పటి వరకు ఆ పార్టీలో అంతా భావిస్తున్నారు . అయితే తాజాగా దొరికిన నిందితులు ఇచ్చిన సమాచారం పరిశీలిస్తే . . మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కుట్రలో ప్రత్యక్షంగా ఇరుక్కునే … Read more

‘బలగం’ వేణు ‘యెల్లమ్మ’కు హీరో ఇతనే

చిన్న బడ్జెట్ తో అనూహ్య విజయాన్ని అందుకున్న ”బలగం ‘ ‘ దర్శకుడు వేణు మరో సెల్యులాయిడ్ రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు . యెల్లమ్మ టైటిల్ ను ఇప్పటికే ఖరారు చేసారు . తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, తెలంగాణ యాసను నేపథ్యంగా తీసుకుని, వాటికి బలమైన కుటుంబ భావోద్వేగాలను జత చేసి కమెడియన్‌ వేణు తెరకెక్కించిన చిత్రం ‘బలగం’. విశేషమైన జనాదరణతో ఈ చిత్రం తెలుగు సినిమాల్లో వన్‌ ఆఫ్‌ ద బెస్ట్‌ సినిమాగా నిలిచింది.

అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్ . .

అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్ . . నిధులపై కీలక పరిణామం- సీఆర్‌డీఏ ప్రతిపాదనలకు పచ్చజెండా రాజధాని అమరావతి నగరం సుస్థిర అభివృద్ది, రాజధాని నగర నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (Asian Development Bank) సంయుక్తంగా ఇవ్వనున్న 15 వేల కోట్ల రూపాయల రుణ సహకార వినియోగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . అమరావతి … Read more

Pawan Kalyan: చంద్రబాబూ.. కృతజ్ఞతలు – పవన్ కల్యాణ్…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు కృతజ్ఞతలు చెప్పారు ??? పవన్ కి అంత నచ్చిన పని చంద్రబాబు ఏమి చేసారు ? ?? ”ఎల్లాప్రగడ పేరును తాను ప్రతిపాదించగానే ఏలూరు ప్రభుత్వ్య కళాశాలకు పెట్టడానికి … ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించడం అభినందనీయమ్ . . హర్షణీయం . ..” అని డిప్ట్యూట్ సీఎం పవన్ ఆనందం వ్యక్తం చేసారు . . ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు మనస్ఫూర్తిగా … Read more

చంద్రబాబు అందుకే మందలించారు . ..

”చంద్రబాబు నాయుడు నన్ను తండ్రిలా మందలించారే తప్ప అందులో అపార్థం చేసుకోవాల్సిన విషయం లేదు ‘ ‘ అని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేసారు . ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను మందలించడంపై కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ ఈరోజు స్పందించారు. . రాష్ట్రంలో రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ను గెలిపించాలని తమ అధినేత ఆదేశాలు ఇచ్చారని,, అందులో భాగంగా ఎక్కువ మంది పట్టభద్రుల … Read more

RBI: రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ తాజా ప్రకటన

దేశంలో రూ.2వేల నోట్లను 2023 మే 19న ఉపసంహరించినట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్బీఐ ప్రకటన చేసే నాటికి దేశంలో 3.56లక్షల కోట్ల విలువైన 2వేల రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. ఆర్బీఐ ప్రకటన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలు, సంస్థలు, ప్రముఖులు వారి వద్ద ఉన్న రూ.2వేల నోట్లను బ్యాంక్‌లలో డిపాజిట్ లేదా ఎక్చేంజ్ చేసుకున్నారు. అక్టోబర్ 7, 2023 వరకూ అన్ని బ్యాంకు బ్రాంచ్‌ల్లో రూ.2వేల నోట్లను … Read more