గుండెపోటుకు శీతాకాలం వ్యాయామంతో చెక్ పెట్టొచ్చా?

శీతాకాలం వచ్చిందంటే అందరం ఉదయాన్నే లేవాలంటే బద్దకిస్తాం. దుప్పటి లోనుంచి బయటకు రావాలంటే అస్సలు ఇష్టం ఉండదు. అయితే ప్రతిరోజు వ్యాయామం చేసే వాళ్లుకూడా శీతాకాలంలో కొంచెం లేజీగా వ్యవహరిస్తారు. చలికాలం పోయాక చూద్దాంలే.. అనుకుంటారు. కాని శీతాకాలంలోనే శరీరం చురుకుగా ఉండాలి..లేక పోతే వివిధ రోగాల బారిన పడక తప్పదు అందున్నారు ఆరోగ్య నిపుణులు. శీతాకాలం కావడంతో దేశవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి బాగా ముదిరింది. ఇలాంటి వాతావరణంలో శారీరక చురుకుదనం గణనీయంగా తగ్గుతుంది. … Read more

Google AI: హోంవర్క్ కోసం ప్రశ్నిస్తే చచ్చిపొమ్మని చెప్పిన గూగుల్ ఏఐ..

ఏమి రా? బాలరాజు నీ వల్ల ఈ దేశానికి ఉపయోగం అన్న మాట పూరీ జగన్నాథ్ సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది. గూగల్ ఏఐ కూడా ఒక వ్యక్తికి ఇదే డైలాగ్ చెప్పింది. హోంవర్క్ కోసమని గూగుల్ ఛాట్ బోట్ ను ఆశ్రయించిన ఓ విద్యార్థికి షాకింగ్ అనుభవం ఎదురైంది. తన హోంవర్క్ కు అవసరమైన సలహాలు ఇవ్వకపోగా ‘నువ్వు భూమికి బరువు.. ప్లీజ్ నువ్వు చచ్చిపో ప్లీజ్’ అంటూ గూగుల్ ఛాట్ బోట్ జవాబిచ్చింది. … Read more

మీ చర్మం నిగనిగలాడాలా ?… ఆయుర్వేదం చెప్పింది

అందంగా ,  ప్రకాశవంతంగా కనిపించే.. ఆరోగ్యకరమైన చర్మం కావాలని ఎవరు మాత్రం కోరుకోరు..? అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం అనిపించదు .   అట్ట్రాక్టివ్ గా ఉందాలంటే ముందు చర్మ సౌందర్యం కీలకం అంటారు కొందరు .   తమ చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా, మృదువుగా ఉంచడానికి ఎన్నో కాస్మోటిక్ ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. అయితే ఈ బ్యూటీ ప్రొడక్ట్స్‌లో అనేక  రసాయనాలు ఉన్నాయని, అవి చర్మానికి హాని కలిగిస్తాయని అందరికీ తెలిసిందే. అలాంటి బ్యూటీ ఉత్పత్తులకు బదులు ఆయుర్వేదం … Read more

Water before bed: పడుకునే ముందు నీళ్లు తాగొచ్చా..   

తాగునీరు మనిషి బతకడానికి ఎంతో ముఖ్యం. ఆహారం ఎంత అవసరమో నీరు కూడా అంతే ముఖ్యం.  శరీరంలో ఎన్నో రకాల సమస్యలను మంచినీళ్లు దూరం చేస్తాయి. అందుకే కచ్చితంగా ప్రతీరోజూ కనీసం 3 లీటర్ల నీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. జీవక్రియ మెరుగ్గా ఉండాలన్నా, శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్‌ సరిగ్గా లభించాలన్నా నీరు ఎంతో కీలకం.  అయితే రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగొచ్చా అనే  విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి చాలా మందికి. పడుకునే … Read more

Hina Khana – Breast Cancer: ఏడిపిస్తున్న నటి హినా ఖాన్ పోస్ట్

బాలీవుడ్ బుల్లితెర నటి హినా ఖాన్ కొన్నాళ్లుగా రొమ్ము క్యాన్సర్‌ స్టేజ్ 3తో (Hina Khan Breast Cancer) పోరాడుతున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా ఈ సమస్యకు చికిత్స తీసుకుంటుంది. ఇదివరకే కిమోథేరపీ చికిత్స కారణంగా ఆమె జుట్టును కూడా కోల్పోయింది. ఇక ఇప్పుడు తన కనుబొమ్మలను కూడా కోల్పోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది హినా ఖాన్. క్యాన్సర్‌తో పోరాడుతున్న హినా ఇప్పుడు హృదయ విదారక ఫోటోను పంచుకుంది. … Read more

Health: బిర్యానీతో పాటు కూల్ డ్రింక్‌ తాగే అలవాటు ఉందా..

బిర్యానీ అంటే ఇష్టపడే వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. ఏ రెస్టారెంట్ లో చూసినా బిర్యాని ప్రియులు పక్కనే కూల్ డ్రింక్ కూడా పెట్టుకోవడం చూస్తుంటా. వేడివేడిగా  చికెన్‌ బిర్యానీ తింటూ కూల్‌ డ్రింక్‌ తాగితే.. అబ్బా ఆ మజానే వేరు అని చాలా మంది ఆశ్వాదిస్తారు. బిర్యానీ లాగిస్తూ, కూల్‌ డ్రింక్‌ సిప్‌ చేస్తూ చిల్‌ అవుతుంటారు. నిజానికి కూల్ డ్రింక్ తాగడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని తెలిసిందే. అందులోనూ బిర్యానీ తింటూ, … Read more