రామోజీ వారసుల న్యూ బిజినెస్…

కల్తీ లేని ఆహారం, పోషకాహారం.. రాబోయే రోజులలో అత్యంత కీలకమైన వ్యాపారం కాబోతోంది. ముఖ్య0గా మిల్లెట్స్ ఫుడ్ బిజినెస్ భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రాజ్యమేలబోతోంది . దీనిని ముందే గ్రహించిన మీడియా మొఘల్ చెరుకూరి రామోజీరావు మనవరాళ్లు బిజినెస్ లో ఆయన అడుగుజాడలలో వెళ్ళడానికి అడుగువేశారు . శ్రీ రామోజీరావు పెద్దకుమారుడు, ఈనాడు సీఎండీ కిరణ్ కుమార్తె సారి కొత్తగా మిల్లెట్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు . రామోజీరావు జన్మదినం రోజున ఈ బ్రాండ్ ను … Read more

Temple Economics: గుడి చుట్టూ..,

గుడికి వెళ్లి . . దేవుడిని దర్శించుకోవాలి .. అనే ఒక చర్య . .. ఆర్ధిక వ్యవస్థలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తూ . . ఎంతోమందికి ఉపాధి బాటను చూపుతోంది . హిందూ ఆచార, సంప్రదాయాల వెనుక ఉన్న కోణాలను నిశితంగా పరిశీలిస్తే  ఉన్నవన్నీ పరమార్ధాలే. ఉపాధి మార్గాలే .  ”ఆలయాల నిర్మాణం చేసినప్పుడు అప్పటి పాలకులు (రాజులు )  గుడిలో దేవుడికి సేవలు చేసేందుకు చాకలి ,  మంగలి ,  కుమ్మరి ,  … Read more

Visakha Honey Trap Case: పెళ్లైన మగాళ్లే టార్గెట్.. అమాయకపు మాటలతో జ్యూస్ ఇస్తుంది… తాగారంటే ఇక అంతే …

విశాఖపట్నం: జాయ్ జమీమా…చూడటానికి అందంగా ఉంటుంది (Joy Jemima).. ముందు పరిచయం చేసుకొని.. ఆ తర్వాత అసలు సీన్ మొదలుపెడుతుంది.. ఇలా క్లోజ్ గా  మూవ్ అయి.. ట్రాప్ లో పడేస్తుంది. చివరకు మత్తు మందు కలిపి ప్రైవేట్ గా ఉన్న ఫొటోలు, వీడియోలు తీసుకుని బెదిరిస్తుంది. ఈమె ఉచ్చులో పడిన పెళ్లైన మగాళ్లు.. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. హనీ ట్రాప్ లేడీ జాయ్ జెమిమా మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తీయటి మాటలు, తన అంద … Read more

Human Interest: యజమాని మరణం తట్టుకోలేక శునకం కన్నుమూత..కన్నీరుమున్నీరైన కుటుంబం

ఓ శునకం యజమాని మరణాన్ని తట్టుకోలేకపోయింది. నెల రోజులుగా ఫోటో ఎదుట ఆవేదనతో కూర్చింది. అంతే కాదు అన్నం తినడం కూడా మానేసింది.. ఎప్పుడూ యాజమానితో గడిపిన ఆ కుక్క..ఆయన కనబడకపోవడంతో తట్టుకోలేకపోయింది.. చివరకు తనువు చాలించింది. ఈ హృదయ విదారక సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరి కంటనీరు పెట్టించింది. జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మేటి … Read more

ITBP Constable Driver Recruitment 2024: 10th అర్హతతో ఐటీబీపీలో 545 కానిస్టేబుల్‌ కొలువులు – దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే ?

Government Jobs:  ప్రభుత్వరంగ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. పదవ తరగతి​ అర్హతతో ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ) 545 కానిస్టేబుల్‌ (డ్రైవర్‌) గ్రూప్‌ సి నాన్‌ గెజిటెడ్‌ (నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టులు భర్తీ చేయనుంది. ఈ మేరకు పోస్టులకు సంబంధించిన ప్రకటనను విడదల చేసింది. దీనికి కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేయాలి. తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగంలోకి తీసుకున్నప్పటికీ శాశ్వత విధుల్లోకి మార్చవచ్చు. అన్‌రిజర్వ్డ్‌ కేటగిరీలో 209 పోస్టులు, ఎస్సీ 77, ఎస్టీ … Read more

Gold and Silver Rates – Today: తగ్గిన బంగారం, వెండి ధరలు

దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్న 10 గ్రాముల​ బంగారం ధర రూ.78,265 ఉండగా, ఇవాళ రూ.265 తగ్గి రూ.78,000కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.92,685 ఉండగా, మంగళవారం నాటికి రూ.355 తగ్గి రూ.92,330కు చేరింది. తెలుగు రాష్ట్రాలలో ఇవాళ ఉదయం మార్కెట్ ప్రకారం  బంగారు ధరలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మరియు ప్రొద్దుటూరు లలో పది గ్రాముల పసిడి ధర రూ.78,000 ఉండగా, కిలో వెండి 92,330 రూపాయలుగా ఉంది.

Heavy Rains in AP: ఆ జిల్లాల్లో అత్యంత భారీవర్షాలు – భయపడుతున్న ప్రజలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్రీకృతమైన అల్పపీడనం 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వాయుగుండం ఉత్తరతమిళనాడు, దక్షిణకోస్తా తీరం వైపు కదలుతూ.. రేపటికి తీవ్ర తుపానుగా మారి, చెన్నైకి దక్షిణంగా తీరం దాటవచ్చునని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఏపీలో ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా విశాఖపట్నం, కడప, తిరుపతి, చిత్తూరు, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో … Read more

KK Survey Flop: కేకే .. బోర్లా పడ్డాడు . .

కేకే .  ఈ పేరు ఉభయ తెలుగు రాష్ట్రాలలో మార్మోగిపోయింది .  ఐదు  నెలల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కూటమి అప్రతిహత విజయాన్ని ఘంటాపధంగా ముందే చెప్పారు .  175 స్థానాలకుగాను . . 162 సీట్లు గెలుస్తారని దర్జాగా బల్లగుద్ది మరీ చెప్పి . . ఆంధ్రాలో ఎదురులేని సర్వే సంస్థగా ఆకాశానికి ఎదిగేసారు  కిరణ్ కొండేటి . హర్యానా ఎన్నికలలో కాంగ్రెస్ 75 సీట్లను గెలుచుకుంటుందని ధీమాగా చెప్పిన కేకే అంచనాలు … Read more

Heavy Rains: కుంభవృష్టి.. స్తంభించిన ముంబై

దేశ ఆర్థిక రాజధాని, మెట్రో సిటీ అయిన ముంబైలో ఎడతెరిపిలేకుండా  కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వానలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రహదారులన్నీ జలాశయాల్ని మరిపిస్తున్నాయ్ .    దీంతో ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయి .    ముంబైలోని పలు శివారు ప్రాంతాలలో బుధవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ములుంద్, అంగేరి . , దాని పరిసరాల్లో భారీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలను వరదలు … Read more

Profitable Farming: ఎకరంలో సేద్యం . . 2 లక్షల ఆదాయం . .

 బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి . . ఐదేళ్లపాటు హైదరాబాద్ లో జాబ్ చేసి వదిలిపెట్టి వచ్చాడాయువకుడు .  ఉద్యోగం వదిలేసి వస్తుంటే ఆ యువకుడిని వారించారు అందరూ .  కానీ పాలేకర్ విధానంలో ప్రకృతి వ్యవసాయ పద్దతిలో సాగు చేస్తూ ఎకరానికి 2 లక్షల ఆదాయం ఆర్జిస్తున్నారు . ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం వెల్లమిల్లి గ్రామానికి చెందిన యువ రైతు రాజేంద్ర ప్రసాద్.. ప్రకృతి వ్యవసాయంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. 8 ఎకరాల్లో … Read more