Abhi news
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • టూరిజం
  • మరిన్ని
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • టూరిజం
  • మరిన్ని
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
Abhi news
అభిప్రాయం
Home తెలంగాణ

28 ఏళ్ల తర్వాత క్లాస్ మీట్స్ తో కేటీఆర్

V Srinivas by V Srinivas
April 30, 2022
in తెలంగాణ
28 ఏళ్ల తర్వాత క్లాస్ మీట్స్ తో  కేటీఆర్

“పాత మిత్రులను కలుసుకోవడం ఎవరికైనా  ప్రత్యేకమే. విజ్ఞాన్ లో నాతో పాటు చదివిన 91-93 బ్యాచ్ మేట్స్ తో సమావేశం ఎంతో సంతోషం కలిగించింది. మా బ్యాచ్వా ళ్లలో చాలామంది డాక్టర్లే ఉన్నారు. 28 ఏళ్ల తర్వాత కలిశాం… ఒకసారి వెనక్కి చూసుకుంటే., కాలం ఎంత వేగంగా గడచిపోయిందో అనిపిస్తోంది. కానీ, ఇప్పుడు మళ్లీ కలిసిన తర్వాత, కొన్నివారాల కిందటే విజ్ఞాన్ వడ్లమూడి క్యాంపస్ లో కలిసి చదువుకున్నట్టే అనిపిస్తోంది” అంటూ కేటీఆర్ తన మనోభావాలను పంచుకున్నారు. ఈ సందర్బంగా తన మిత్రులతో కలిసి ఉన్న ఫొటోను కూడా ట్వీట్ చేశారు.

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఉమ్మడి ఏపీ సమయంలో ఇంటర్మీడియట్ విద్యను విజ్ఞాన్ సంస్థల్లో చదివారు. అప్పట్లో  తనతో కలిసి విజ్ఞాన్ లో చదివిన క్లాస్ మేట్స్ ను కేటీఆర్ మళ్లీ ఇన్నాళ్లకు కలిశారు. దీనిపై తన మనోభావాలతో కూడిన  ట్వీట్ చేశారు.

Tags: minister ktr memories
ShareSendShareTweet
Previous Post

గుండెకు భరోసా.. గుమ్మడి గింజలు

Next Post

‘ఆచార్య’ విష‌యంలో త‌ప్పెక్క‌డ జ‌రిగింది..?

Related Posts

ఉపరితల ఆవర్తనం..  నేడు వర్షాలు
ఆంధ్రప్రదేశ్

ఉపరితల ఆవర్తనం..  నేడు వర్షాలు

May 16, 2022
కేటీఆర్ వ్యాఖ్య‌ల వెనుక మర్మమేమిటి? . ఏపీ మంత్రులు ఎందుకు  ఫైర్‌?
ఆంధ్రప్రదేశ్

కేటీఆర్ వ్యాఖ్య‌ల వెనుక మర్మమేమిటి? . ఏపీ మంత్రులు ఎందుకు ఫైర్‌?

April 30, 2022
తెలంగాణలో వెలుగులు.. చుట్టూ చీకట్లు: కేసీఆర్
తెలంగాణ

తెలంగాణలో వెలుగులు.. చుట్టూ చీకట్లు: కేసీఆర్

April 27, 2022
Next Post
‘ఆచార్య’ విష‌యంలో త‌ప్పెక్క‌డ జ‌రిగింది..?

‘ఆచార్య’ విష‌యంలో త‌ప్పెక్క‌డ జ‌రిగింది..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

No Result
View All Result

You May Like

దేవాలయాలే, మసీదులుగా మారాయి..

దేవాలయాలే, మసీదులుగా మారాయి..

by V Srinivas
May 18, 2022

భారత్- నేపాల్ బంధం.. ఎంతో ప్రయోజనకరం: మోదీ

భారత్- నేపాల్ బంధం.. ఎంతో ప్రయోజనకరం: మోదీ

by Aruna
May 17, 2022

MOTOTOLA: భారత్ కు మోటరోలా జీ82 5జీ స్మార్ట్ ఫోన్  

MOTOTOLA: భారత్ కు మోటరోలా జీ82 5జీ స్మార్ట్ ఫోన్  

by Aruna
May 14, 2022

ఫోన్ ద్వారా 31 బర్గర్లు ఆర్డర్ చేసిన రెండేళ్ల పిల్లాడు

ఫోన్ ద్వారా 31 బర్గర్లు ఆర్డర్ చేసిన రెండేళ్ల పిల్లాడు

by V Srinivas
May 18, 2022

Facebook Twitter Youtube

ABHINEWS.IN is one of the Leading Telugu News Portal that provides Latest News on Politics, Sports, Entertainment, Health and Movies.

Read More

Categories

  • For U
  • Uncategorized
  • అంతర్జాతీయం
  • అభిప్రాయం
  • ఆధ్యాత్మికం
  • ఆంధ్రప్రదేశ్
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • జనరల్
  • జాతీయం
  • టూరిజం
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • సోషల్ మీడియా

Pages

  • Contact
  • ఇ-పేపర్
  • Privacy Policy
  • Disclaimer

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved

No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • టూరిజం
  • మరిన్ని
    • జనరల్
    • సోషల్ మీడియా

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved