Botsa Satyanarayana: ఇసుక పాలసీలో స్పష్టత కరువు: ఎమ్మెల్సీ బొత్స

ఏపీలో ఉచిత ఇసుక వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పటి నుంచో వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఇసుక విధానంలో స్పష్టత లేదంటూ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఇసుక పాలసీలో పారదర్శకత లోపించిందని నాలుగు నెలలవుతున్నా, ఇసుకపై సరైన విధానమంటూ లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓవైపు ఉచిత ఇసుక అని ప్రచారం చేసుకుంటూనే మరోవైపు వివిధ చార్జీల రూపంలో డబ్బులు వసూలు చేసి ప్రజలను మోసం … Read more