Vietnam Typhoon Yagi:వియత్నాంలో యాగి తుపాను విధ్వంసం
వియత్నాం దేశంలో యాగి తుపాను పెను విధ్వంసాన్ని సృష్టించింది. వియత్నాం ఉత్తర ప్రాంతంలో భారీ వర్షాల ధాటికి ఆకస్మిక వరదలు సంభవించి పర్వత ప్రాంతంలో ఉన్న ఓ గ్రామం మొత్తాన్ని కకావికలమైంది . . ఈ తుపాను కారణంగా 141 మంది పౌరులు మరణించినట్లు సమాచారం . కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగానే ఎక్కువగా మరణాలు సంభవించాయి. యాగి తుపాను కారణంగా ”లాంగ్ నౌ” అనే గ్రామం మొత్తం ధ్వంసమైంది. ఆ గ్రామంలో నివాసం ఉంటున్న 35 … Read more