vamana: వామనావతారం ఏమి చెపుతోంది?
వామనావతారం గురించి ప్రవచన వాచస్పతి, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనంలో ఘట్టాలు ఇవి . వామనావతారం . . విశిష్టత: కీలక ఘట్టం . . అమృతం సేవించడం ద్వారా మృత్యవు జయించవచ్చన్నది . అమృతోత్పాదనం అయిన తరువాత ఆ అమృతమును సేవించిన దేవతలు వృద్ధాప్యాన్ని , మరణమును పోగొట్టుకున్న వారై మళ్ళీ సామ్రాజ్యమును చేజిక్కించుకొని అత్యంత వైభవముతో జీవితమును గడుపుతున్నారు. ఒక గొప్ప ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. అమృతం త్రాగిన తరువాత ఒకవేళ అది అహంకారమునకు … Read more