Prakash Raj -Pawan Kalyan: “మనకేం కావాలి… ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ..తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా..?

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి (AP Deputy CM Pavan Kalyan) ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ల మధ్య ట్విట్టర్ వేదికగా పెద్ద వార్ జరుగుతోందనే చెప్పొచ్చు. ఇవాళ మరో ట్వీట్ చేసి పవన్ తీరుని విమర్శించారు…మనకేం కావాలి అని ప్రశ్నిస్తూ ఆసక్తికర విషయాన్ని లేవనెత్తారు. అసలు ప్రకాశ్ రాజ్ ట్వీట్ (Prakash Raj Tweet) లో ఏముంది? “మనకేం కావాలి… ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ..తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా..? లేక … Read more