RK Roja: బావ కళ్ళలో కాదు.. భక్తుల కళ్ళలో ఆనందం చూడమ్మా..!

తిరుపతి : తిరుమల లడ్డూ వివాదం పై అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.  ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వ్యాఖ్యలపై  హాట్ కామెంట్లు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. సీయం ఏమైనా మాట్లాడవచ్చన్న పురంధేశ్వరి (AP BJP Chief Purandheswari) వ్యాఖ్యలు సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. బావ కళ్ళలో ఆనందం కోసం కాకుండా.. భక్తుల కళ్ళలో ఆనందం కోసం పని చేయాలి అంటూ సలహా ఇచ్చారు. … Read more