తెలంగాణలో రుణమాఫీ కోసం ప్రత్యేక యాప్.. ఏం చేయాలంటే
తెలంగాణ (Telangana) లోకి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రూ.2 లక్షల రైతు రుణమాఫీ పథకాన్ని (Runamafi Scheme) అమలు చేసింది. మొత్తం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది సర్కార్. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రూ.31 వేల కోట్లను రైతుల అకౌంట్ల (Farmers Accounts) లో జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే … Read more