Hydra System: తెలంగాణ అన్ని జిల్లాల్లో హైడ్రా తరహా వ్యవస్థ.. సీఎం రేవంత్ నిర్ణయం..!!
తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులపై స్పెషల్ డ్రైవ్ (Special Drive) లు చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈ క్రమంలోనే హైడ్రా తరహా వ్యవస్థను జిల్లాలకు విస్తరిస్తామని ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి అక్రమ కట్టడాల వలనే వరద ముప్పు వాటిల్లిందన్నారు. ప్రభుత్వం (Government) ఎంత అప్రమత్తంగా ఉన్న నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అయితే ప్రాణాపాయం మాత్రం తప్పిందని చెప్పారు. ఈ క్రమంలోనే … Read more