Telanga High court : పార్టీ మారితే అంతే మరి . ..తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు..
‘TG High Court on MLAs Disqualification Case: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది. ”స్వలాభాల కోసం పార్టీలు మారే ప్రజాప్రతినిధులకు షాకిచ్చే తెలంగాణ హైకోర్టు తీర్పిది ” పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చే తీర్పునిచ్చింది తెలంగాణ హైకోర్టు. సదరు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని … Read more