Supreme Serious: దేవుడిని రాజకీయాలలోకి లాగొద్దు : లడ్డు కల్తీ విచారణపై సుప్రీం ధర్మాసనం

”దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలి .  పాలిటిక్స్ లోకి లాగొద్దు . .” అంటూ సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది .  తిరుమల శ్రీవారి లడ్డూ  తయారీలో కల్తీ నెయ్యి వాడకం వివాదంపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని ఈ సందర్బంగా ధర్మాసనం  హితవు పలికింది. ”లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారనడానికి మీ వద్ద  ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రభుత్వం తరఫున న్యాయవాది ముకుల్ రోహత్గీని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్  బాలకృష్ణన్ ధర్మాసనం … Read more