Supreme Judgment:ఫోర్న్ వీడియోలపై సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు
భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ మరో సంచలన తీర్పు ఇచ్చింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం, వీడియోలు డౌన్‌లోడ్ చేయడం పోక్సో చట్టం ప్రకారం నేరమని తాజాగా సుప్రీంకోర్ట్ తీర్పునిచ్చింది. ‘కేవలం చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్‌లోడ్ చేయడం, చూడటం పోక్సో చట్టం ప్రకారం నేరం కా దు . .’ అంటూ దంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం కొట్టేసింది … Read more