Supreme Court: కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ..
Supreme Court: కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ( RG Kar Medical College) లో చోటు చేసుకున్న ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం ఆగస్ట్ 20న విచారణ చేపట్టనుంది. మరోవైపు ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై దేశం అంతటా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా సీబీఐ విచారణ (CBI Investigation) కూడా జరుగుతోంది. ఇందులో భాగంగానే ఆర్జీ … Read more