Sunita Williams In Space: అంతరిక్షం నుంచే ఓటు : సునీతా విలియమ్స్

”పరిశోధనల కోసం వెళ్లి . . అంతరిక్షంలో చిక్కుకుపోయినా మొక్కవోని ధైర్యంగా ఉన్నారు భారత్ సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ . .” బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలిమమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌ తాజాగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికాలో త్వరలో జరగనున్న ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఆ ఎన్నికల్లో తాము అంతరిక్షం నుంచే ఓటు హక్కు వినియోగించుకుంటామని చెప్పారు.            … Read more