TTD: వాతావరణ శాఖ హెచ్చరికతో తిరుమల మెట్ల మార్గం మూసివేత
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో ఆంధ్రలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నెల్లూరు వరదలో చిక్కుకుంది. విశాఖపట్నంతో పాటు చాలా ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరం పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. దీంతో వాతావరణ శాఖ హెచ్చరించడంతో టీటీడీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. స్వామివారి మెట్ల మార్గాన్ని మూసివేసింది. కొండచరియలపై నిఘా పెట్టింది. ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటోంది. భక్తుల వసతి, దర్శనాలకు … Read more