Port Blair Renamed: పోర్ట్ బ్లెయిర్ ఇకనుంచి శ్రీ విజయపురం.. ప్రకటించిన అమిత్షా
”కాలం చెల్లిన బ్రిటిష్ పాలన నాటి ఓ పట్టణం పేరును మన సాంప్రదాయ పేరు మారుస్తూ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది . .” కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ (Andaman And Nicobar Islands) రాజధాని నగరమైన పోర్ట్ బ్లెయిర్ (Port Blair) పేరును శ్రీ విజయ పురం (Sri Vijaya Puram)గా మార్చింది. పురాతన శ్రీ విజయ సామ్రాజ్యం స్ఫూర్తి, ఆ ప్రాంతంతో ఉన్న … Read more