Sitaram Yechury: సీతారాం ఏచూరి కన్నుమూత
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి గురువారం కన్నుమూశారు . వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు . ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆగస్టు-19న ఎయిమ్స్‌లో చేరిన ఏచూరి.. గురువారం నాడు (సెప్టెంబర్-12న) సాయంత్రం మరణించారు. సీతారామ్ మరణంతో కమ్యూనిస్ట్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ఏచూరి సీతారాం సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ … Read more