బైబిల్‌పై ప్రమాణం చేయాలన్న షర్మిల సవాల్ జగన్ స్వీకరిస్తారా ?
సోలార్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం కుంభకోణంలో అదానీ కంపెనీ నుంచి మామూళ్లు తీసుకోలేదని జగన్ బైబిల్ పై ప్రమాణం చేయగలరా ? … అంటూ pcc chief YS షర్మిల చేసిన సవాల్ ను అన్న జగన్ స్వీకరిస్తారా ? లంచాలు మింగలేదని మీడియాలో గొంతెత్తుకుని అరుస్తున్న జగన్మోహన్ రెడ్డి . .. అవే వ్యాఖ్యలను బైబైల్ పై ప్రమాణం చేసి చెప్పగలిగే సాహసం చేస్తారా ? ?? ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ గా ఇదే … Read more