Indrakeeladri: శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్న కనకదుర్గమ్మ

విజయవాడ: ఇంద్రకీలాద్రి పై దేవీ శరన్నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.