Sadhguru: జగ్గీ వాసుదేవ్ కి రిలీఫ్
ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ కి సుప్రీంకోర్టు(Supreme Court) నుంచి ఉపశమనం లభించింది. ఇషా ఫౌండేషన్‌లో ”తన ఇద్దరు కూతుళ్లకు బ్రెయిన్‌వాష్ చేసి బలవంతంగా జీవించేలా చేశరు ..” అని కోయంబత్తూర్‌కి చెందిన ఓ వ్యక్తి సుప్రీంకోర్టు లో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు . . ఈ నేపథ్యంలో సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మహిళలిద్దరూ పెద్దవాళ్లేనని తీర్పునిచ్చింది. అక్కాచెల్లెళ్లిద్దరూ తమ ఇష్టానుసారం … Read more