High Risk Zone:వాతావరణ రిస్క్ జోన్ లో ఏపీ , తెలంగాణ
భూమండలంపై వాతావరణ మార్పులు వేగవంతంగా జరుగుతున్నాయి . వెయ్యేళ్ళలో జరగనంత కాలుష్య కారక ప్రభావాన్ని మనం ఈ ఏభై ఏళ్లలోనే చేసేసాం . ఓ ప్రాంతంలో భారీ వర్షాలు , ఇంకోచోట కరవు . . ఈ పరిస్థితులు రాన్రాను మరింత పెరగనున్నాయి . ”అసాధారణ వాతావరణ పరిస్థితులతో దేశంలో అనేక రాష్ట్రాలు ఇదే తరహా ప్రమాదంలో ఉన్నాయి’’ అని భారత వాతావరణ శాఖ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కేజే రమేష్ పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం … Read more