Rajya Sabha : రాజ్యసభలో గందరగోళం.. ఛైర్మన్ ధన్ కర్, ఎంపీ జయా బచ్చన్ మధ్య వాగ్వాదం
Rajya Sabha : రాజ్యసభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎగువసభలో ఛైర్మన్ జగ్ దీప్ ధన్ కర్, ఎంపీ జయా బచ్చన్ మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. భారత రాజ్యాంగంతో పాటు ప్రజాస్వామ్యాన్ని ఎంపీ జయా బచ్చన్ కించపరిచారని ధన్ కర్ ఆరోపించారు. అయితే ఛైర్మన్ వ్యాఖ్యలపై ఎంపీ జయా బచ్చన్ అదేస్థాయిలో మండిపడ్డారు. అంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తాను ఓ నటినన్న ఆమె ఎదుటివారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోగలనని … Read more