Punganur Cow: ప్రధాని నివాసంలో పుంగనూరు
పుంగనూరు . మోదీ వీడియోతో మరోమారు దేశవ్యాప్తంగా గో ప్రేమికుల ఆనందానికి అవధుల్లేకూండా పోయింది . పుంగనూరు.. ఇపుడు దేశవ్యాప్తంగా గో ప్రేమికుల నోట వినిపించే పేరు ఇది . ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో పుంగనూరు లేగ దూడను చూడటం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అన్నారు. మోదీ నామకరణం చేసిన ”దీపజ్యోతి” లేగదూడ ఆంధ్రప్రదేశ్లోని తన స్వస్థలం చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిందని లోకేష్ ట్వీట్ చేసారు . … Read more