Adulteration in prasadam: తిరుమల ప్రసాదంలో కల్తీ . . వెంకన్న వదిలిపెట్టడు . .
” కోట్లాది మంది హిందువుల మనోభావాల అంశం ఇది . అయినా అప్పటి పాలకులు , కీలక అధికారులకు అదేం పట్టలేదు . కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డులో జంతు కొవ్వులు నుంచి తీసిన నూనెను కల్తీ చేసిన, అందుకు దోహదం చేసిన , తెలిసినా పట్టించుకోని ఆ పాపాత్ములంతా ఆ శ్రీనివాసుడు శిక్ష నుంచి తప్పించుకోలేరు . .ఈ దుర్మార్గులకు ఇంకా సపోర్ట్ చేస్తున్న వారికీ ఈ పాపంలో భాగం తప్పకుండా ఉంటుంది … Read more