possitive Thinking: సవ్యంగా ఆలోచించాలి . ..

” యద్భావం తద్బవతి . . మనం ఏది భావిస్తామో . . అదే జరుగుతుంది .  అంటే మనం మంచి గురించే రెగ్యులర్ గ ఆలోచిస్తూ ఉంటె మంచే జరుగుతుంది . . చేదు  జ్ఞాపకాలు చెరిపేసుకోవాలి .  సానుకూల ఆలోచనలకూ ప్రాధ్యానత ఇవ్వాలి .  నామస్మరణతో పాతవన్నీ పోతుంటాయి . . కొన్ని పాటిస్తే . .. ప్రతిరోజూ కనీసం ఒక్క ఇరవై నిముషాలు కనులు మూసుకొని ధ్యానంలో గడపండి. ఈ ధ్యానం మనల్ని … Read more