Dawood Ibrahim: శరద్ పవార్.. దావూద్ ఇబ్రహీంను కలిశారు: ప్రకాశ్ అంబేడ్కర్
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ దుబాయ్ లో కలిశారని వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ అధ్యక్షుడు ప్రకాశ్ అంబేడ్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు దావూద్ పవార్ కు బంగారు చెయిన్ గిఫ్ట్ గా ఇచ్చారని చెప్పడం కీలకంగా మారింది. 1988 – 1991 మధ్య కాలంలో శరద్ పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుందని అంబేడ్కర్ చెప్పారు. ఆయన అధికారికంగా విదేశీ పర్యటనలో … Read more