Earthquake: జమ్మూకాశ్మీర్ లో భూకంపం.. తీవ్రత 4.9 గా నమోదు.!
జమ్మూకాశ్మీర్ (Jammu and Kashmir) లో సంభవించిన రెండు భూకంపాలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఉదయం భూ ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ ( National Center for Seismology) తెలిపింది. బారాముల్లా జిల్లా (Baramulla District) లో భూమి కంపించగా.. రిక్టర్ స్కేలు( Richter Scale) పై 4.9 తీవ్రత నమోదైంది. ఒక్కసారిగా భూకంపం (Earthquake) రావడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే ప్రకంపనలు ఐదు కిలోమీటర్ల లోతులో 34.17 … Read more