N Convention Center: ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..!!
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా (Hydra) కూల్చివేసిన ఘటన తీవ్ర దుమారాన్ని సృష్టిస్తోందన్న సంగతి తెలిసిందే. దీనిపై స్టే ఉందని నాగార్జున చెబుతుండగా.. న్యాయస్థానం ఎలాంటి స్టే ఆర్డర్ ఇవ్వలేదని, అందుకే కూల్చివేశామని అధికారులు చెబుతున్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత (Demolition) జరిగిన ఈ సమయంలో గతంలో నటుడు బాలకృష్ణ (Actor Balakrishna) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ (Viral) గా మారాయి. … Read more