Monkeypox: వణికిస్తున్న ‘మంకీపాక్స్’.. అప్రమత్తమైన కేంద్రం
Monkeypox: కరోనా తరహాలో మరో మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆఫ్రికాలో మొదలైన మంకీపాక్స్ (Monkeypox)ఇతర దేశాలకు సైతం వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) అత్యవసర స్థితిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్ పొరుగు దేశమైన పాకిస్థాన్ (Pakistan) లో కూడా మంకీపాక్స్ వ్యాపిస్తోందని తెలుస్తోంది. దీంతో భారత్ లోని కేంద్ర ప్రభుత్వం (Central Government) అప్రమత్తమైంది. అంతర్జాతీయ విమానాశ్రయాలను అలర్ట్ చేసింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ సరిహద్దుల్లోని నౌకాశ్రయాల దగ్గర నిఘా … Read more