Mahendra:మహీంద్రా సరికొత్త ఎల్సీవీ ‘వీరో’
వాహన తయారీ సంస్థ మహీంద్రా మార్కెట్లోకి తేలికపాటి వాణిజ్య వాహనం (ఎల్సీవీ) ‘వీరో’ తీసుకువచ్చింది. 3.5 టన్నుల లోపు విభాగంలో ఈ వాహనం సరికొత్త ప్రమాణాలు నెలకొల్పనుందని ఎం అండ్ ఎం ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా వెల్లడించారు. మహీంద్రా కొత్తగా అభివృద్ధి చేసిన అర్బన్ ప్రాస్పర్ ప్లాట్‌ఫామ్‌పై (యూపీపీ) వీరోను డిజైన్ చేసినట్లు ఆయన చెప్పారు. డీజిల్, సీఎన్జీ వేరియంట్ ఆప్షన్స్‌తో అందు బాటులో ఉండనున్న వీరో ప్రారంభ ధర రూ.7.99 లక్షలు. 1,600 … Read more