A small story:: సరదాగా చదవండి . . ఓ తాపీ మేస్త్రి , . కాంట్రాక్టర్ కథ ..

 ఒకానొక గ్రామంలో కొన్నాళ్ల క్రితం ఒక తాపీ మేస్త్రీ ఉండేవాడు. అతను మంచి నైపుణ్యం కల పనివాడుగా గుర్తింపు పొందాడు .  కంటిన్యూ గా  . ముప్ఫై సంవత్సరాలుగా అతను ఒక కాంట్రాక్టరు దగ్గర పని చేస్తూ వచ్చాడు … ఆ కాంట్రాక్టరుకు కూడా  సదరు మేస్త్రీ అంటే చాలా అభిమానం – అందువల్లనే వాళ్ళ సంబంధం అన్ని సంవత్సరాలపాటు కొనసాగింది … చివరికి ఒక రోజున మేస్త్రీ కాంట్రాక్టరుతో చెప్పేశాడు… అయ్యా … ప్రస్తుతం మనం … Read more