Leaving Values: జనసేన , టీడీపీలలోకి విష బీజాలు..

”Both of them are leaving moral values” ”ఐదేళ్ల పాటు అరాచకాలతో జనసేన ,  టీడీపీ కార్యకర్తలను హింసలకు గురిచేసి కొన్ని చోట్ల ఆయా పార్టీల కార్యకర్తలపై హత్యలకు పాల్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలకు రక్షణ కల్పించేందుకు జనసేన ,  టీడీపీ నేతలు బేరసారాలు పెట్టుకుంటున్నారు .  ఇన్నాళ్లూ ప్రాణాలు ఫణంగా పెట్టి ఎవరితో అయితే పోరాటం చేసామో . .వాళ్ళే మళ్ళీ మమ్మల్ని కట్టడి చేసేందుకు మా పార్టీలలో చేరుతున్నారు .  జనం ఎన్నికల్లో … Read more