Lawrence Bishnoi Gang: ముంబయిని గడగడలాడిస్తున్న బిష్ణోయ్ గ్యాంగ్
ముంబయి: ముంబయి అండర్ వరల్డ్ మళ్లీ యాక్టీవ్ అయ్యిందా అంటే అవును అనే సమాధానమే వస్తోంది. గతంలో ముంబై చీకటి సాజ్రమ్యాన్ని లీడ్ చేసిన డీ-కంపెనీ దాదాపు ఫేడవుట్ అయిపోవడంతో ఇప్పుడు కొత్త గ్యాంగ్ ఎంటరైంది. అండర్ వరల్డ్ కి నయా దావూద్ వచ్చాడు. అతను ఉండేది జైల్లో అయినా జరిగే హత్యలు జరిగిపోతుంటాయి. కటకటాల్లో ఉంది కూడా ఏడు దేశాల్లో నెట్‌వర్క్ మెయింటేన్ చేస్తున్నాడు. ఫైనాన్స్ క్యాపిటల్‌ని గడగడలాడిస్తున్న ఈ కిల్లర్ ఎవరు? ఎక్కడి నుంచి … Read more