KTR: 2లక్షల మందిని రోడ్డున పడేయడానికే.. : కేటీఆర్
హైదరాబాద్ లో ప్రస్తుతం హైడ్రా డ్రామా హైలెవల్ లో నడుస్తోంది. ఆక్రమణలు అంటూ ప్రభుత్వం భవనాలను కూల్చివేస్తుంటే ప్రతిపక్షమైన బీఆర్ ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. బాధితులకు అనుకూలంగా మాట్లాడుతోంది. ఇది ఇలా ఉండగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మూసీ సందురీకరణ ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చారు. అది మరింత విమర్శలకు తావిస్తోంది. దానివల్ల సుమారు 2లక్షల మందిని రోడ్డున పడేసే ప్రయత్నం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అంబర్‌పేటలో మూసీ పరివాహక ప్రాంతాల్లో … Read more