TS High Court – HYDRA Commissioner: చార్మినార్ ఎమ్మార్వో చెబితే చార్మినార్ కూల్చేస్తారా.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు – HYDRA కమిషనర్ పై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: అమీన్ పూర్ (Ameenpur) కూల్చివేతలపై విచారణ సందర్భంగా హైడ్రా (hydra) కమిషనర్ రంగనాథ్, అమీన్ పూర్ ఎమ్మార్వోపై (Ameenpur MRO) హైకోర్టు (TS High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీన్పూర్ మండలం శ్రీకృష్ణానగర్‌లో మహమ్మద్ రఫీకి చెందిన ఆసుపత్రి భవనం కూల్చేయడంపై హైకోర్టుకు రంగనాథ్ (Ranganathan) వివరణ ఇచ్చారు. అమీన్ పూర్ కూల్చివేతలతో హైడ్రాకు సంబంధం లేదని తెలిపారు. విచారణకు రంగనాథ్ ఇవాళ (సెప్టెంబర్ 30) ఉదయం హైకోర్టు ముందు వర్చువల్‌గా (virtual) హాజరయ్యారు. … Read more