Hyderabad To Arunachalam: తెలంగాణ టు అరుణాచలం
TElanga To Arunachalam:అరుణాచలం.. దేశంలోనే ప్రసిద్ధమైన శైవక్షేత్రం . ఇటీవల తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువగా అరుణాచలం వెళుతున్నారు . తమిళులు ఈ క్షేత్రాన్ని తిరువణ్ణామలైగా పిలుస్తారు . ఒక్కసారి అరుణాచలేస్వరుడిని దర్శించుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు చెబుతుంటాయి . హైదరాబాద్ నుంచి అరుణాచలానికి ఒక ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం శాఖ . హైదరాబాద్(Hyderabad) నుంచి ఆపరేట్ చేస్తున్న ఈ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం సెప్టెంబర్ … Read more