Preparation: ‘శ్రీవారి లడ్డు ‘ అంత ప్రాశష్యం దేనికి . .?
ఇతరులు అనుకరించకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారు పేటెంట్ తెచ్చుకున్నారు . అందుకే ఇలాంటి లడ్డును మరెవరు తయారు చేయడానికి లేదు . అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని భక్త కోటి ముక్త కంఠంతో ఎలుగెత్తి పిలిచే తిరుమల కొండ! కలియుగ దైవంగా మనం కొలిచే ఇలవేల్పు “వేం కటేశ్వరుడు” ఆ తిరుమలేశుని దర్శనం అయిన తర్వాత భక్తిభావంతో స్వీకరించే ప్రసాదమే “తిరుమల లడ్డూ”. ఎన్ని లడ్డూలున్నా శ్రీవారి లడ్డూకున్న ప్రాముఖ్యత, ప్రత్యేకత , ప్రచస్యం వేరు … Read more