ఇజ్రాయెల్ వ్యూహాలకు ఉక్కిరిబిక్కిరి
(రచయిత – పొట్లూరి పార్థసారథి ) లెబనాన్, సిరియాలలో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు అన్నది ఖచ్చితమైన రిపోర్టులు లేవు. Iphone లు కూడా పేలినట్లుగా తెలుస్తున్నది! తక్కువ ధరకి Iphone వస్తే ఎవరు కొనకుండా ఉండగలరు? తక్కువ ధరకి ఎవరు ఎందుకు అమ్ముతున్నారో తెలుసుకోవాలి కదా? ఐ ఫోన్ అనేది భద్రత విషయంలో చాలా ఉన్నత ప్రమాణాలు కలిగి ఉంటుంది అని ప్రచారంలో ఉంది. అఫ్కోర్స్! ఐఫోన్ మొదటిసారిగా 2007 లో మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని Os చాలా … Read more