Fake Court: గుజరాత్ లో నకిలీ కోర్టు.. ఐదేళ్లుగా తీర్పులు
ఓ వ్యక్తి ఏకంగా నకిలీ కోర్టునే ఏర్పాటు చేశాడు. అంతటితో ఆగకుండా తానే జడ్జి అంటూ ఆ ఏరియాలో చాలా మందిని నమ్మించగలిగాడు . అదీ ఒకరోజు , రెండ్రోజులు కాదు . . ఏకంగా ఐదేళ్లు . కొందరికి అనుకూలంగా తీర్పులు ఇస్తూ.. భారీగా వసూళ్లకు పాల్పడ్డాడు . ఓ కేసు విషయంలో ఏకంగా ఓ జిల్లా కలెక్టర్‌కే ఉత్తర్వులు జారీ చేసాడు ఈ నకిలీ జడ్జి . ఇక్కడే అతడి పాపం … Read more