Andhra Pradesh: ఏపీకి తప్పిన తుపాను
ఆంధ్ర ప్రదేశ్ కు ఎలాంటి తుపాను ముప్పు లేదని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుపానుగా రూపాంతరం చెందలేదని, ఇది ఈరోజు సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడుతుందన్నారు. ఇది గురువారం సాయంత్రానికి శ్రీలంకలోని ట్రింకోమలీకి 200 కి.మీ, నాగపట్టణానికి 340, చెన్నైకి 470, పుదుచ్చేరికి 410 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. శనివారం ఉదయం కల్లా కారైకాల్, మహాబలిపురం మధ్యలో తీరం దాటవచ్చని తెలిపారు. అయితే తుపాను ముప్పు లేకున్నా వాయుగుండం … Read more