Immersion of Ganesh: వామ్మో . . నిమజ్జనానికి 25వేల మంది పోలీసులు
వినాయక చవితి . . ఈ పేరు చెపితేనే హైదరాబాద్ లో అత్యంత పెద్ద పండగ . వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్లో గణపతి నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు . ఈ వివరాలను హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్ (ఐపిఎస్) తెలిపారు. అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. దీని కోసం 25వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేసమన్నారు . గణేశ్ పండగ సందర్భంగా నగరవ్యాప్తంగా భారీఎత్తున పందిళ్లు … Read more