Bengalore : ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఊరట
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) కు స్వల్ప ఊరట లభించింది. మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) కేసులో సిద్ధరామయ్యను విచారించాలంటూ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ (Governor Dhavar Chand Gehlot) ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. గవర్నర్ ఆదేశాల (Governor Orders) నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టు (Karnataka High Court)ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సిద్ధరామయ్యపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం … Read more