Chandrachud: పరిష్కారం కో’సం దేవుడిని ప్రార్థించాను.. అయోధ్య వివాదం తీర్పుపై సుప్రీం సీజే చంద్రచూడ్
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కొన్ని వర్గాలు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి పరిష్కారం కోరుతూ దేవుడిని ప్రార్థించానని ఆయన చెప్పారు. నమ్మకం ఉంటే దేవుడే దారి చూపుతాడని కూడా వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని ఖేడ్ తాలూకాలో ఉన్న తన స్వగ్రామం కన్హెర్సర్‌లో జరిగిన సత్కార కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ తరచుగా మేము తీర్పు చెప్పాల్సిన కేసులు ఉంటాయి. కానీ … Read more