Hanuman Statue: టెక్సాస్ లో ఎత్తైన హనుమంతుడి విగ్రహం.. ‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’ గా పేరు
అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్(Texas) లో ఎత్తైన హనుమాన్ విగ్రహం ఏర్పాటైంది. ఇది సుమారు 90 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహం కాగా దీనికి ‘స్టాట్యూ ఆఫ్ యూనియన్ (Statue of Union) ’ గా పేరు పెట్టారు. టెక్సాస్ లో అత్యంత ఎత్తైన విగ్రహం ఇదే కావడం విశేషం. అంతేకాదు న్యూయార్క్ లో ఉన్న స్టాట్యూ ఆఫ్ లిబర్టీ(Statue of Liberty) , ఫ్లోరిడాలోని పెగాసస్ అండ్ డ్రాగన్ (Pegasus and Dragon) విగ్రహాల తరువాత హనుమాన్ … Read more